Wednesday, 2 January 2013

[YSR ] తిరుపతిలో కోటి సంతకాల సేకరణ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం తిరుపతిలో ఆపార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కోటి సంతకాల సేకరణను చేపట్టారు. ఈ ప్రక్రియను తప్పుబడుతున్న వారికి త్వరలో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. సంతకాల సేకరణ జగన్ బెయిల్‌ కోసం కాదని ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పడానికి ప్రజలు చేస్తున్న సంతకమని భూమన తెలిపారు.