సహకార
ఓట్లకు సంబంధించి సమాచారం అడిగితే ఇవ్వకుండా తనపై అక్రమ కేసు బనాయించారని
ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి
అన్నారు. విధి నిర్వహణలో ఉన్న తనను బాలినేని దూషించారంటూ డీసీఓ కొండయ్య
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు
బాలినేనిపై కేసు నమోదు చేశారు.