Sunday, 13 January 2013

[YSR ] కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాని కి ద్వారంపూడి రాజీనామా

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాని కి ద్వారంపూడి రాజీనామా.వైఎస్సార్ కుటుంబాన్ని ప్రభుత్వం వేదించడానికి నిరసనగా రాజీనామా.చంద్రశేఖర్ రెడ్డి  తో సహా  మాజీ కార్పొరేటర్ ,కౌన్సిలర్  లు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిక.