Wednesday, 23 January 2013

[YSR ] సహకార ఎన్నికలపై సర్కార్ యూటర్న్


 సహకార సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు సోమవారం ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సహకార శాఖమంత్రి కాసు కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాంతో సహకార ఎన్నికలపై అయోమయం నెలకొంది.