Wednesday, 23 January 2013

[YSR ] సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ బోణి!


సహకార ఎన్నికల ప్రక్రియలో వైఎస్‌ఆర్ సీపీ బోణి కొట్టింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు(మం) కొమ్మాలపాడు సొసైటీ అధ్యక్షుడిగా వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారుడు బి.శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. శ్రీనివాసరావు ఎన్నిక పట్ల పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశారు.