సహకార ఎన్నికల నామినేషన్ల విషయంలో అధికారులు అధికార పార్టీకి కొమ్ము
కాశారు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత
నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ఈ సందర్భంగా సహకార సంఘం ఛైర్మన్
నల్లపాటి చంద్రశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ గోపిరెడ్డి
మధ్య వివాదం నెలకొంది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.