Wednesday, 9 January 2013

[YSR ] జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్సీ మల్లెల


పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మల్లెల లక్ష్మీనారాయణ శనివారం చంచల్‌గూడలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌-టీడీపీ కుమ్మక్కు కుట్రల ఫలితంగానే జగన్‌ను జైలులో ఉంచారన్నారు. జనం జగన్‌ వెంట ఉన్నారని, తాను కూడా పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పారు.