Thursday, 3 January 2013

[YSR ] పటాన్‌చెరు సభలో పాల్గొననున్న విజయమ్మ!


పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో వైఎస్‌ఆర్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు. ఈ సభలోనే విజయమ్మ సమక్షంలో మాజీ ఎంపీపీ గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎన్‌ ఖాన్‌ కుమారుడు ఎమ్‌ఎమ్‌ ఖాన్‌, టీఆర్ఎస్వీ రాష్ట్ర సెక్రటరీ నవీన్‌ ముదిరాజ్‌ పార్టీలో చేరనున్నారు.