Friday, 23 November 2012

[YSR ] వైఎస్ పథకాలకు తూట్లు: షర్మిల

వైఎస్ పథకాలకు కిరణ్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని షర్మిల మండిపడ్డారు. తన హయాంలో 4వేల మంది రైతులను చంద్రబాబు పొట్టనబెట్టుకున్నారని అన్నారు. వైఎస్ జగన్ బయట ఉంటే కాంగ్రెస్, టీడీపీకి తమ దుకాణాలు బంద్‌ అవుతాయని భయంతో కుట్రలు, కుత్రంత్రాలు పన్నుతున్నారని షర్మిల అన్నారు. అందుకే విచారణ పేరుతో జగనన్నను జైల్లో ఉంచారని మహబూబ్ నగర్ జిల్లా కొరివిపాడులో షర్మిల అన్నారు.