వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మల్దకల్‌లో మైనార్టీ మహిళలతో రచ్చబండ
నిర్వహించారు. మహిళలు తమ బాధలను ఆమెకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె
మాట్లాడుతూ వైఎస్‌ఆర్ హయాంలోనే ముస్లింలకు భద్రత ఉండేదన్నారు. రాష్ట్ర
భవిష్యత్‌పై జగనన్నకు ప్రత్యేక ప్రణాళికలున్నాయని చెప్పారు.