ఏఐసీసీ
అధ్యక్షురాలు సోనియాగాంధీ సీబీనీ తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తోందని
వైఎస్సార్‌సీపీ నేత వంగ వీటీ రాధా అన్నారు. జగన్ తొందరగావిడుదల కావాలని
కోరుతూ వంగవీటి రాధా ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాధా మీడియాతో మాట్లాడారు.
సోనియాగాంధీ సీబీనీ తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తోందని,
జగన్మోహనరెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు.