మద్రాస్
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ముడుమాల శంకర్‌రెడ్డి కుమారుడు
రామకృష్ణారెడ్డి, గత ఎన్నికల్లో పాణ్యం పీఆర్‌పీ అభ్యర్థిగా పోటీ చేసిన
ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి సోదరుడు ఎదురూరు రాంభూపాల్ రెడ్డి ఆదివారం
షర్మిల సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోలో చేరారు.