వైఎస్ఆర్
సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటన ఖమ్మంలో పర్యటించనున్నారు.
ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో జరగే బహిరంగసభలో వైఎస్ విజయమ్మ
పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభలోనే సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం
వెంకట్రావుతోపాటు పెద్ద ఎత్తున్న కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
చేరనున్నారు.