Tuesday, 20 November 2012

[YSR ] అనంతపురం కలెక్టరుకు విజయమ్మ లేఖ



చిత్రావతి రిజర్వాయరు నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అనంతపురం జిల్లా కలెక్టరుకు లేఖ రాశారు. తక్షణమే 0.953 టీఎంసీల నీటిని రైతుల ప్రయోజనార్థం విడుదల చేయాలని విజయమ్మ లేఖలో విజ్ఞప్తి చేశారు.