పట్టణంలో
జరిగిన వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో ఎవరూ చనిపోలేదని డీఎస్పీ సునీతారెడ్డి
వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో ఓ వ్యక్తి చనిపోయాడన్న వార్తలపై
డీఎస్పీ వివరణ ఇచ్చారు. మీటింగ్ సమీపంలో రైతు బజార్‌లో సోమవారం ఓ వృద్ధుడు
చనిపోవడంతో వచ్చిన వదంతులపై అతని కుటుంబ సభ్యులను సునీతారెడ్డి
విచారించారు. వృద్ధునికి ఫిట్స్ రోగం రావడంతో మాత్రమే మృతి చెందాడని అతని
కుమారుడు డీఎస్పీకి తెలిపాడు.