Thursday, 22 November 2012

[YSR ] డిసెంబర్ 5 వరకు జగన్ రిమాండ్ పొడిగింపు

వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమాండ్‌ ను డిసెంబర్ 5వరకు పొడిగిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో జైల్లో ఉన్న నిందితులకు కూడా డిసెంబర్ 5 వరకు రిమాండ్ పొడిగించింది.