Pages
HOME
CONSTITUENCIES
GALLERY
HISTORICAL PLACES
VIDEOS
CONTACT US
Thursday, 22 November 2012
[YSR ] కర్నూల్‌లో ముగిసిన షర్మిల పాదయాత్ర
మరో ప్రజా ప్రస్థానం పేరిట షర్మిల చేపట్టిన పాదయాత్ర 35వ రోజు బుధవారం రాత్రి కర్నూలులో ముగిసింది. నగరంలోని సెయింట్ జోసెఫ్ కాలేజిలో షర్మిల బస చేశారు. గురువారం ఉదయం షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.
Newer Post
Older Post
Home