వచ్చే
నెల 19న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే జలగం
వెంకట్రావు వెల్లడించారు. ఖమ్మంలో వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్
పార్టీలో చేరుతున్నట్టు ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ
అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ఈ ఉదయం ఆయన కలిశారు.