హైదరాబాద్, న్యూస్‌లైన్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు,
సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శుభాకాంక్షలు
తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీకైన బక్రీద్‌ను ముస్లింలు ఎంతో
భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
|