హైదరాబాద్,
న్యూస్‌లైన్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్ రిమాండ్‌ను
సీబీఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 8 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులు
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ
ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా వచ్చేనెల 8
వరకు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో గురువారం వీరిని చంచల్‌గూడ జైలు
నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి
యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపరిచారు.