షర్మిల పాదయాత్ర ఆకుతోటపల్లి, సెరీకల్చరల్ ఆఫీసు, ఐరన్ ఆఫీసు , సప్తగిరి
సర్కిల్ సుభాష్ రోడ్డు, క్లాక్ టవర్ సెంటర్, కళ్యాణ్ దుర్గం సర్కిల్
మీదగా సాగుతోంది... పాదయాత్రకు జనం పోటెత్తారు... జనతరంగాలుగా అనంతపురం
వీధులన్ని కిక్కిరిసిపోయాయి.రాత్రికి అనంతపురం శివార్లలో షర్మిల
బసచేస్తారు.