Sunday, 28 October 2012

[YSR Congress Party] రేపు భువనగిరి సభకు వైఎస్ విజయమ్మ!

భువనగిరి: నల్గొండ జిల్లా భువనగరిలో జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభలో విజయమ్మ సమక్షంలో యువతెలంగాణ పార్టీ కన్వీనర్‌ జిట్టా బాలకృష్ణారెడ్డి వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు భువనగిరిలో బహిరంగసభ జరుగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.