అనంతపురం:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల
పాదయాత్ర ఈ రోజు చిగిచర్ల క్రాస్ నుంచి ప్రారంభమవుతుంది. ఆమె పాదయాత్ర 11వ
రోజుకు చేరింది. హంపాపురం క్రాస్, కందుకూరు మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది.
శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ వద్ద బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.