అనంతపురం:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల
13వ రోజు మరో ప్రస్థానం పాదయాత్ర ముగిసింది. ఈ రోజు ఆమె 12.9 కిలో మీటర్ల
మేర నడిచారు. ఇప్పటి వరకు ఆమె 176.3 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కొమ్మూరు
క్రాస్ వద్ద ఈ రాత్రికి బస చేస్తారు.