పాదయాత్ర అంటే ఇది(రాజన్నది)
పాదయాత్ర అంటే జనం నాడి తెలుసుకోవటం
వారి కష్టాలను అర్దం చేసుకోవటం
సరైన పరిష్కారాన్ని ఇవ్వటం
అంతే కాని జనాదరన ఉన్న నెత(జగన్)ను జైల్లో పెట్టించి
మందను తోలుకొచ్చి రోజుకి రు350,బిర్యాని,మందు ఇప్పించి
మాకు జనాదరన ఉంది అంటూ బూతు చానల్లలొ,తోక పత్రికలలొ గోబెల్స్ ప్రచారం చెసుకుంటే ప్రజలు నమ్మరు
ఏన్ని రోజులైన జగనన్నను అక్రమంగా జైలులో ఉంచిన కడిగిన ముత్యంల బయటికి వస్తాడు ఈ రాష్ట్రాన్ని పాలిస్తాడు