హైదరాబాద్:
సోమవారం రోజున జరగాల్సిన వైఎస్ఆర్ సీపీ సీజీసీ, సీఈసీ సమావేశాలు వాయిదా
పడినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాయిదా వేసిన సమావేశాలను అక్టోబర్
10 తేదిన తిరిగి నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని వైఎస్‌ఆర్ సీపీ
స్టేట్ కోఆర్డినేటర్ పీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు