వచ్చే
ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడం ఖాయమని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ ప్రభంజనం సృష్టించనుందని ప్రతాప్ రెడ్డి
జోస్యం చెప్పారు. ఈ ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు. వైఎస్‌ఆర్
పాదయాత్రను ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు ఆదరించారో షర్మిల పాదయాత్రను
కూడా అలానే ఆదరిస్తారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి
ప్రతాప్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.