Friday, 5 October 2012

ktrao[YSR Congress Party] ‘రాబర్ట్ వాద్రా ఆస్తులపై దర్యాప్తు జరగాలి’

ఢిల్లీ: యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మూడేళ్ల వ్యవధిలో భారీ ఆస్తుల ఎలా కూడగట్టారో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని బీజీపీ అధికార ప్రతినిధి రవి శంకర్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ఇవే కేసులు ఎదుర్కొంటున్న మాయావతి, ములాయం సింగ్‌లపై మౌనంగా ఎందుకు ఉన్నారని రవి శంకర్ ప్రశ్నించారు.