Wednesday, 16 May 2012

ఎల్లుండి ఉప ఎన్నికల నోటిఫికేషన్


ఉప ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. ఎల్లుండి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 

మరోవైపు ఉపఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ రేపు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.