తెలంగాణపై
అఖిలపక్ష సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పేర్లు
ఖారారు అయ్యాయి. ఈ భేటీకి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ
మైసూరారెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యుడు కేకే. మహేందర్ రెడ్డి హాజరు
కాకున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఓ ప్రకటన చేసింది.