[YSR ] జగన్ విడుదలకు ఐటీ నిపుణులు సంతకాలు
వైఎస్‌ఆర్
కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ‘జగన్ కోసం జనం సంతకం’ పేరిట
పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని
నిర్వహించింది. దాదాపు 300 మంది ఐటీ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.