Tuesday, 18 September 2012

ప్రియమైన వై యస్ ర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మరియు తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.... తోలి పూజ లందు కొను ఓ బొజ్జ గణపయ్య మా వినతు లందు కొని మన్నించవయ్య నీ జన్మ సుదినం ఈ భూమికి వేడుకా కానుకలు గైకొని నెరవేర్చు మా కోరిక అదే మా కోరిక జననేత జగనన్న విడుదల కావాలని జై బోలో గణేష్ మహారాజుకే ..జై. వై యస్ ర్ కాంగ్రెస్ పార్టీ.