Sunday, 16 September 2012

డీజిల్ ధర పెంపుపై వైఎస్సార్ సీపీ నిరసన

డీజిల్ ధర పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆందోళన చేపట్టనుంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.